About the Author

Radhika Kothuri

నా గురించి చెప్పాలంటే…

అమ్మ నాకు ఆదర్శం,
కవిత్వం నా మనోగతం,
సంగీతం నా జీవనరాగం,
పుస్తకపఠనం నా స్పూర్తి,
జ్యోతిష్యం నా జీవనాధారం,
నవ్వుతూ నవ్విస్తూ వుండడం నాకిష్టం.

2 thoughts on “About the Author

Leave a reply to S.Uma Rani Cancel reply